మైగ్రేన్ కు విరుగుడు ఆయుర్వ్ధమే





తలను గోడకేసి కొట్టుకోవాలినిపించేంత తలనొప్పి ఉందంటే  దానికి మైగ్రేన్ పార్శ్వపు నొప్పి ఒకటే కారణం. ఎన్ని  స్కానింగ్లు తీసినా ఏ మాత్రం కనిపించని సమస్య కూడా ఇదే. నాడీ వ్యవస్థకు సంబంధించిన ఈ వ్యాధిని 15 శాతం మందికి ఆ నొప్పి ఉన్నంతకాలం నిద్రాహారాలకు దూరం చేస్తుంది ఆధునిక వైద్య విధానాల శక్తి సామర్థ్యాన్ని మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికే సరిపోతున్నాయి దానికి కారణం ఈ వ్యాధి రావడానికి అసలు కారణమైన వాత వికృతిని వారు గుర్తించకపోవడమే, ఆయుర్వేదం ఒక్కటే ఆ కారణాన్ని గుర్తించింది. అందుకే ఆయుర్వేదం ఒక్కటే మైగ్రేన్ కు  సమూలంగా శాశ్వతంగా మాయం చేయగలుగుతోంది అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్...

ఒక  మనిషి  ఎంత బలిష్టంగా ఉన్న ఏ పనీ చేయకుండా ఒక చీకటి గదిలో ఒక మూలన నక్కి కూర్చోవడం ఎక్కడైనా చూసారా ? వెలుతురు దూరంగా పారిపోయే వాళ్ళు ఎక్కడైనా ఎదురయ్యారా? ఒకవేళ చూసి ఉంటే అతని సమస్య ఖచ్చితంగా మైగ్రేన్ అయి ఉంటుంది. సుమారు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో  ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇది ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక్కరైనా మీకు  ఈ మైగ్రేన్ బాధితులు ఎదురవుతారు . పైగా ఈ బాధితుల్లో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉంటారు .మౌలికంగా మెదడు లోని అయాన్ చానల్స్ లో వచ్చే తేడాల వల్ల ఈ సమస్య వస్తుంది .అంటే మెదడులో సహజంగా జరిగే విద్యుత్ ప్రక్రియల్లో కొన్ని లోపాలు ఏర్పడడమే ఇందుకు కారణం. మామూలుగా అయితే మనం వాతావరణ కాలుష్యం లోకి వెళ్ళిన, పెద్ద శబ్దాలు చేరువైన ,ఎండలోకి వెళ్లిన, దూరప్రయాణాలు చేసిన  శరీరం అధిక శ్రమకు లోనైన వాటి తాలూకు ఒత్తిడి నీ తట్టుకునే శక్తి శరీరానికి మెదడుకు  సహజంగానే అలవడుతుంది కానీ పార్శ్వపు తల నొప్పి కారణంగా మెదడు బాగా సున్నితమై పోయి అతిగా స్పందించే స్థితికి చేరుకుంటుంది .ఈ లక్షణమే మనం ఇంగ్లీష్ లో మైగ్రేన్ అంటాం. ఈ వ్యాధి బాధితులు వాతావరణ కాలుష్యాలకు శబ్ద కాలుష్య లకు ఘాటు వాసన లకు ఏమాత్రం తట్టుకోలేరు.

 మైగ్రేన్ తో  ఏమవుతుంది?   
   
మెదడులోని దాదాపు 12 కేంద్రాల్లో విద్యుత్ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి.ఈ కేంద్రాల్లో తలనొప్పి స్పందనలను మెదడు నియంత్రిస్తూ  ఉంటుంది. అయితే ఆయా కేంద్రాల్లో ని విద్యుత్ ప్రక్రియల్లో లోపాలు ఏర్పడినప్పుడు ఆ కేంద్రాలు బాగా సునీత మై పోయి శబ్దాన్ని గాని, వెలుతురుని గా నీ భరించలేని స్థితిలో పడిపోతాయి. అందుకే వీరు శబ్దానికి  వెలుతురు కు  దూరంగా ఒక చీకటి గదిలో ఉండిపోవడానికి ఇష్టపడతారు. మైగ్రేన్ తగ్గిపోయే దాకా వారికి ఆ గదిలోంచి బయటికి రావాలనిపించదు .మెదడులోని దృష్టికి సంబంధించిన కేంద్రం సున్నితంగా మారినప్పుడు నిప్పు  రవ్వలు ఎగిసిపడుతున్నట్లుగా కళ్ళ ముందు ఏవో  అలలు వెళ్తున్నట్లు అనిపించవచ్చు. ఏవో నాలుగు చుక్కలు తప్పా మరేమీ కనిపించవు లేదా కొద్దిసేపు పూర్తిగా చీకట్లో ఉండిపోయినట్లు అసలేమీ కనిపించకపోవచ్చు ఇక మెడలోని కార్టెక్స్ లో జరిగే విద్యుత్ ప్రక్రియలోనే లోపం ఏర్పడితే … ఒక అయోమయత్వం కమ్ముకుంటుంది. తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాదు ఆ స్థితిలో తన ఏం మాట్లాడుతోంది తనకు అర్థం కాదు. పార్శ్వపు నొప్పే కదా అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండిపోతే ఒక్కసారి అది పక్షవాతానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది .మైగ్రేన్ తీవ్రత 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం రక్తనాళాలు మెదడులో కొన్ని హానికర రసాయనాలను విడుదల చేస్తాయి. ఇదే సమయంలో రక్తనాళాల్లో ఒక కంపరం మొదలై వాపునకు గురై ఒక్కోసారి ఆ రక్తనాళాలు చిట్లి పోయే ప్రమాదం ఉంది.

 మైగ్రేన్ ప్రేరకాలు :
                     
మైగ్రేన్ ను  కలిగించే వాటిలో వాతావరణ కారణాలు ,ఆహార కారణాలు ,మానసిక కారణాలు ఈ మూడు ఉంటాయి. వాతావరణ కారణాల్లో ప్రత్యేకించి శబ్దాలు వెలుతురు వాతావరణ కాలుష్యాలు ప్రధానంగా కనిపిస్తాయి .బాధితులు దాదాపు 40 శాతం మందికి ఈ వాతావరణ కారణాలే ఉంటాయి .వాతావరణం మారినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఆహారపరమైన కారణాల్లో మనం తినే ఆహార పదార్థాలు కొందరికి సమస్య కలిగించవచ్చు ,మరికొందరిలో ఈ సమస్య రావచ్చు మధ్యమధ్యలో ఆహారం తీసుకోకపోవడం మానేసిన  పస్తులుండిపోయిన ఈ సమస్య రావచ్చు .ఒక నిర్ణీత వేలంటూ  లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు భోజనం చేసేవారు  మైగ్రేన్కు  ఎక్కువగా గురవుతుంటారు. నిజానికి మైగ్రేన్ కు దారితీసే కారణాలు 100  కు  పైన ఉంటాయి.  ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వాడే రిఫ్రిజిరేటర్లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి .మరీ చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు మానసిక కారణాలు లోకి వెళితే తీవ్రమైన ఒత్తిళ్లు కూడా మైగ్రేన్  దారితీసే ప్రమాదం ఉంది అతిగా శ్రమించడం ,శరీరం నీరసించిపోవడం నిద్రలేమి వంటివి కూడా మైగ్రేన్ కు   కారణం కావచ్చు వీటితోపాటు అతి నిద్ర కూడా మైగ్రేన్ కు  కారణం కావచ్చు.

హార్మోన్లలో వచ్చే తేడాలు ...

ముఖ్యంగా గా బహిష్టు సమస్యలు మోనోపాజ్కు ముందు తరువాత శరీరంలో చోటు చేసుకునే పరిణామాలు కూడా ఇందుకు కారణమవుతాయి.   మోనోపాజ్ సమస్యల కారణంగా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకునేవారు అలాగే గర్భ నిరోధక మాత్రలు వాడే వారు కూడా ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు .వీరితో పాటు దీర్ఘకాలికంగా ఉండే మెడ నొప్పి సైనసైటిస్ లు కూడా మైగ్రేన్ కు దారి తీసే ప్రమాదం ఉంది.ఔషధ కారణాల్లో గర్భనిరోధక మాత్రలు హార్మోన్ రీప్లేస్మెంట్ మాత్రలతో పాటు రక్తాన్ని పలుచబరిచే ఆస్పిరిన్ లాంటి మాత్రలు అధిక రక్తపోటుకు వాడే మందులు స్టెరాయిడ్లు వాడే వారు కూడా  ఈ సమస్యకు గురికావచ్చు. అవయవ మార్పిడి చేసుకున్న కారణంగా ఇమ్యూన్ సప్రెసర్ మాత్రలు వేసుకునే వారు కూడా మైగ్రేన్ కు  గురికావచ్చు. క్యాన్సర్ కారణంగా ఇచ్చే రేడియేషన్ ,కిమోథెరఫీ తీసుకున్న వారు కూడా ఈ సమస్య బారిన పడతారు.

రెండు రకాల మైగ్రేన్లు



కామన్ మైగ్రేన్ నాడి కొట్టుకున్నట్లు కొట్టుకుంటుంది. ఇది నాలుగు గంటల నుంచి 74 గంటల దాకా కొనసాగుతూనే ఉంటుంది. కొందరిలో ఇది కొన్ని వారాల దాకా కొనసాగవచ్చు. వికారం గా ఉండడమే కాకుండా వాంతులు కూడా కావచ్చు. ఈ సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటారు.ఏ పని చేయలేని ఒక నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. మైగ్రేన్  శరీరం బాగా నీరసించిపోతుంది. మైగ్రేన్ తగ్గిపోయాక ఏ మాత్రం కదల్లేని స్థితికి చేరుకుంటారు ఆకలి తగ్గిపోతుంది శబ్దాన్ని వెలుతురును తట్టుకోలేక పోవడమే కాకుండా శరీరమంతా మొద్దుబారినట్టుగా ఉంటుంది అతి మూత్ర సమస్య మాటల కోసం వెతుక్కునే పరిస్థితి  ఉంటాయి.

ఇతర వైద్య విధానాల్లో ........

అనాల్జిస్టిక్స్  థైరాయిడ్, ఆర్కోటిక్స్ ,ఎర్గాట్ ఇలా కొన్ని మందులు రాస్తారు. వికారం వాంతులు తగ్గడానికి యాంటీ .. నా సియా  మందులు ఇస్తారు. రోగి  డిప్రెషన్ లో
ఉన్నాడనుకుంటే యాంటీ  ప్రెసెంట్ మందులు ఇస్తారు. వీటికి తోడు నల్లమందు తో తయారు చేసిన మందులు ఇస్తారు. రోగి డిప్రెషన్ లో ఉన్నాడని అనుకుంటే యాంటీ డిప్రెషన్ మందులు ఇస్తారు కొన్ని సందర్భాల్లో మూర్ఛ సంబంధితమైన మందులు ఇస్తారు. ట్రైజెమైనల్ నరానికి ఇచ్చేందుకు చెవి వెనుక భాగం నుంచి ఇంజెక్షన్ చేస్తారు .ఈ ఇంజెక్షన్ను ప్రతి 12 వారాలకు ఒకసారి ఇస్తారు నాసల్ స్పెయిన్ లు ఇస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. కారణం ఈ వైద్య సమస్య మూలాల్లోకి వెళ్లకపోవడమే మందుల దుష్ప్రభావాలు జీర్ణ వ్యవస్థను, మూత్రపిండాల వ్యవస్థను దెబ్బతీస్తాయి.వరుసగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల శరీరం తీవ్రంగా మారిపోవచ్చు వ్యాధి తగ్గని కారణంగా  నిరంతరంగా మందులు వాడడం వల్ల  అంతకు ముందే ఉన్న మైగ్రేన్ సమస్య మరింత సంక్లిష్టంగా మారి మరిన్ని ఎక్కువ సార్లు మరింత తీవ్రంగా రావడం మొదలవుతుంది.

 ఇతర వైద్య లో......

 మైగ్రేన్ ఆయుర్వేదంలో "అర్థనాభేదకం " అంటారు . మెడ నుంచి తలా దాక  సగ భాగం అంతా వచ్చే నొప్పి ఇది ఈ సమస్యకు అసలు కారణం. వాతం వికృతి చెందడమే అయితే కొందరిలో కేవలం కారణం కావచ్చు మరికొందరిలో కఫం తో కలిసి కూడా ఈ నొప్పిని కలిగిస్తుంది .వాస్తవానికి మైగ్రేన్ మూలాలు కేవలం తల కె  పరిమితమై కాదు మొత్తం శరీరాన్ని వ్యాపించి ఉంటాయి. అంతే కాక కేవలం పరిమితమైంది కాదు అది అత్యధికంగా రెండవ మెదడులో వచ్చే సమస్య ఇందులో జీర్ణాశయ వస్తే కాకుండా ఎంటరిక్ నరాల వ్యవస్థలోని లోపాలు కూడా ఇందులో భాగమవుతాయి ఈ కారణాలే మైగ్రేన్ కు  మూలమవుతాయి .అందుకే ఆయుర్వేద వైద్య చికిత్సలు కాకుండా ఎంటరిక్ నర్వస్ సిస్టంకు కూడా వైద్యం చేయాలి. కానీ ఇతర వైద్య విధానాల్లో అదేమీ జరగడం లేదు ఈ నొప్పి వస్తుంది కాబట్టి సమస్య అంతలోనే ఉండకపోవడంతో అర్థం లేదు కదా.

ఆయుర్వేదంలో మైగ్రేన్ రావడానికి వాత ,కఫాల్లోని  తేడాలే ప్రధాన కారణం. వాతాన్ని సమస్థితికి  తేవడంతో పాటు ఆయుర్వేదం మెదడులో పేరుకుపోయిన కఫాన్ని ఆమాన్ని అంటే వ్యర్థ విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. అందుకు కర్మ చికిత్స ను ఉపయోగిస్తాం ముగ్గురం మెదడుకు ముఖద్వారం కాబట్టి కొన్ని ఔషధ చుక్కల్ని ముక్కులోకి వేస్తా ముక్కు నుంచి మెదడుకు చేరి కు ప్రధాన కారణమైన కఫాన్ని తొలగిస్తుంది .దీనితో పాటు విరోచనం,కర్ణ పురాణం ,శిరోవస్తే,శిరోపిచ్చు, ఈ చికిత్సలన్నీ చేస్తాం. మెదడులో జరిగే విద్యుత్ లోపాలు ఏర్పడినప్పుడు సెరటోనిన్ హార్మోన్ పరిణామం పడుతుంది .అది కూడా మైగ్రేన్ కు దారితీస్తుంది పంచకర్మ చికిత్సల ద్వారా పూర్తిగా తొలగించే శరీరంలోని ప్రతి భాగం తిరిగి ఉత్తేజం పొందడానికి అవసరమైన అన్ని చికిత్సలు చేస్తాం. మైగ్రేన్ లక్షణాలు తగ్గించడానికి పరిమితమైపోవడం కాదు మైగ్రేన్ కు  దారితీసిన కారణాలను సమూలంగా తొలగిస్తాం .నాడీ వ్యవస్థను సమస్థితిలో ఉంచే వాతం ప్రకోపం కావడమే ఇక్కడ సమస్య కాబట్టి దాన్ని తిరిగి సమ స్థితికి తీసుకురావడం ద్వారా మైగ్రేన్ వేళ్ళతో సహా పెకలించి చేయగలుగుతున్నాం. దీనివల్ల తగ్గిపోవడమే కాదు ,మరి ఏ వ్యాధి మీ దరిచేరకుండా పోతుంది .ఆపైన సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ ఆనందం తో మీ జీవితం సాగిపోతోంది.....




డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
 



Comments