నడుము విలువచేసే లంబార్ స్పాండిలైటిస్ సమస్యతో నడుము నొప్పి మాత్రమే కాదు. శరీరం లోని సర్వ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఫలితంగా అన్నీ ఉండి అంగవైకల్యం దాపురిస్తుంది. అలా అని తక్షణమే రిలీఫ్ వస్తుందని సర్జరీలకు వెళితే , దెబ్బ తిన్న డిస్కు చక్క పడటం అటుంచి, దాని పక్క డిస్కులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. అయితే ఆయుర్వేద వైద్య విధానం పూర్తిగా వేరు. అది సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి చేసే లక్ష్యంగా పని చేస్తుంది. ఇతరమైన నా మరి ఎన్నో చికిత్సలతోపాటు మెరు చికిత్సతో వెన్ను బాగాన్ని సర్వశక్తివంతంగా మలుస్తుంది. జీవితంలో మరోసారి వెన్ను నొప్పి రాకుండా వెన్ను ను మహా బలిష్టంగా మారుస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్ధన్.
నడుం నొప్పి రావడం అంటే శరీరం నడిమికి విరిగినంత పని, పైకి చూస్తే నేను నొప్పి సమస్య చాలా సామాన్యంగానే అనిపించినా ఒక దశలో అది చాలా సంక్లిష్టంగా మారుతుంది. ఏ వ్యవస్థకైనా నట్ట నడుమ దాని మూల స్తంభం ఉంటుంది ఆ మూల స్తంభం పగుళ్లు బారితెనో లేదా పగుళ్లు తొలగిపోతే నో ఆ మొత్తం వ్యవస్థ చిందరవందర అవుతుంది. శరీరానికి మూలస్తంభమైన వెన్నుముక లో సమస్య తలెత్తినప్పుడు కూడా ఆ వ్యక్తి జీవితం అస్తవ్యస్తమవుతుంది. దాదాపు 85 శాతం మంది భారతీయులు ఎప్పుడో ఒకప్పుడు వెన్ను నొప్పికి గురవుతున్న వాళ్లే,చాలామందికి ఈ వెన్ను నొప్పి చాలా స్వల్పంగా వచ్చి ఆరు వారాల్లో దానికదే తగ్గిపోతుంది. దీన్ని ఆ క్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. కొందరిలో మాత్రం మూడు మాసాలు దాటిన ఆ నొప్పి కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దాదాపు 85 శాతం మంది ఈ క్రానిక్ పెయిన్ బారిన పడుతుంటారు పైకి ఇది శరీరంలో ఒక విభాగానికి సంబంధించిన సమస్య గానే కనబడిన సమస్య తీవ్రమయ్యే క్రమంలో ఇది కేవలం శారీరకంగానే కాకుండా, మానసిక లైంగిక సమస్యలకు కూడా దారితీస్తుంది .అదే సమయంలో జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీస్తుంది .అంతే కాదు నిరంతర శారీరక మానసిక వేదనతో జీవితం పట్ల అప్పటిదాకా ఉన్న దృక్పథమే తలకిందులు అవుతుంది.
వెన్నునొప్పి ఒక లక్షణం......
వెన్నునొప్పి ఒంట్లో ఉన్న ఇతర వ్యాధులను తెలిపే ఒక లక్షణమే తప్ప అది వ్యాధి కాదు. చాలామంది వెన్నునొప్పి అనగానే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నొప్పిని తగ్గించే ప్రయత్నాల్లో పడతారు. అంతేగాని ఆ నొప్పికి కారణమైన వ్యాధి మూలాల్లోకి వెళ్లరు. అందుకే ఇతర ఫ్రాక్చర్ లేనప్పుడు మరేదో వ్యాధి కారణంగా కారణం అన్న దృష్టితో ఆ వెన్నునొప్పి మూలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ పరిశీలనకు ప్రేరేపించేది వెన్నునొప్పి. వెన్ను నొప్పికి దారితీసే కారణాలు ఎన్నో ఉన్నాయి. వయసు పైబడటం, జన్యుపరమైన సమస్యలు శారీరక శ్రమ లేని జీవనశైలి స్థూలకాయం శరీర భంగిమలు లోని లోపాలు పొగ తాగడం ఆస్టియో పోరోసిస్ వంటి కారణాలు ఉంటాయి కొంతమంది స్త్రీలకు గర్భధారణ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అయితే ఈ కారణాలతో ప్రమేయం లేకుండానే కొంతమందికి వెన్నునొప్పి రావచ్చు. దానికి శారీరక లేదా మానసిక ఒత్తిళ్లు కారణమవుతాయి. దీనికితోడు నియమిత వేళలకు భోజనం చేయకపోవడం , శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం బాగా శీతల వాతావరణంలో ఉండటం ఇవన్నీ కారణాలే వెన్ను నొప్పికి సకాలంలో సమగ్రంగా వైద్య చికిత్సలు అందకపోతే అది జీవితకాలమంతా వేధించే ఒక ఎడతెగని సమస్య అవుతుంది.
లంబార్. ........... 45 ఏళ్లకు పైబడిన వారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. వారిలో స్త్రీలకన్నా పురుషుల్లో ఎక్కువ. దీనితో ప్రధానంగా డిస్క్ల మీద పుట్టుకొచ్చే ఆస్టియోఫైట్స్ అంటే బొడిపెలు కారణంగా కనిపిస్తాయి. నడి వయసులో అయినా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా రావడానికి మోనోపాజ్ కి ముందు తర్వాత మోనోపాజ్ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల తలెత్తే క్యాల్షియం లోపాలు కావచ్చు. కాకపోతే మారుతున్న జీవన శైలి కారణంగా 45 ఏళ్ల కన్నా ముందే అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ సమస్యలు రావచ్చు. దీనికి అధిక బరువు వ్యాయామానికి అసలే వెళ్లకపోవడం వృత్తిపరమైన బరువులు ఎత్తే పని కావడం తరచూ నడుము వంచడం లేపటం వంటివి కారణం కావచ్చు. అంతకు ముందే నన్ను భాగంలో బలమైన గాయం అయి ఉండడం గాని, నొప్పి కారణంగా సర్జరీ చేయించుకొని ఉండడం కానీ కారణం కావచ్చు . స్పాండిలైటిస్ మరి కొన్ని పేర్లు వున్నాయి. వాటిలో ఒకటి లంబర్ ఆస్టియో, అర్థరైటిస్
, డిస్క్,డీజనరేషన్ , డీజనరేషన్ డిస్క్,డిసీజ్, లాంబార్ స్పాండిలైటిస్, ఇలా పలురకాల పేర్లతో పిలుస్తారు వీటన్నింటికీ ఆయుర్వేద వైద్య చికిత్సలు తప్పనిసరి.
ఏం జరుగుతుంది....... డిస్క్ క్షీణించడం అన్నది మూడు దశల్లో జరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది డిస్క్ ఫంక్షన్ ఫేజ్,ఇంస్టెబిలిటీ పేజ్ ,థిస్ స్టెబిలిటీ ఫేస్, స్టెబిలైజేషన్ పేజ్, దిస్ ఫంక్షన్ ఫేజ్ డిస్క్ లో పగుళ్లు రావడం జరుగుతుంది. దీనివల్ల డిస్కులకు అవసరమైన పోషకాలు అందవు . దీనికితోడు డిస్క్ల లోపల నిలిచిపోయిన వ్యర్థ విషపదార్థాలు బయటకు వెళ్లవు డిస్క్లో నీటిని నిల్వ చేసే శక్తి తగ్గిపోతుంది. ఇన్ స్టెబిలిటీ ఫేస్ లో లోపలున్న యాంత్రిక వ్యవస్థ దెబ్బతింటుంది దీనివల్ల లోపల కొన్ని సమస్యలు మొదలవుతాయి అప్పటికే ఉన్న పగుళ్ళు మరింత పెద్దవి అవుతాయి దీనివల్ల జాయింట్ జారినట్లు అవుతాయి ఫలితంగా స్థిరత్వాన్ని కోల్పోయి డిస్కో పక్కనున్న నరాల మీద ఒత్తిడి పెరిగి పోతుంది. మూడవ దశ అయినా స్టెబిలైజేషన్ ప్లీజ్ లో లో డిస్క్ ల మధ్య ఉండే స్థలం కుదించుకుపోయి వాటి మధ్య ఆస్టియో ఫైట్స్ అంటే బోడి పెలు మొదలవుతాయి. ఈ బొడిపెలు ఆ కాలీలు పూరించే ఉద్దేశంతోనే పుడతాయి. కానీ అది అస్తవ్యస్తంగా రావడం వల్ల వెన్నుముక పక్క నుంచి వెళ్ళే నరాల మీద ఒత్తిడి పడి నొప్పికి కారణమవుతాయి అదే సమయంలో లో తొంటి నుంచి తొడల వెనుక నుంచి , పిక్కల వెనక నుంచి పాదాల దాకా వెళ్ళే నరం కూడా ఒత్తిడికి గురై సయాటికా నొప్పి మొదలవుతుంది.
ఇది లక్షణాలు...... లాంబార్ స్పాండిలైటిస్ ఎల్ 1,ఎల్2, ఎల్ 3,ఎల్4,ఎల్5,ఎస్1 ఈ డిస్కు లు అన్ని సమస్యలకు గురవుతాయి. దీనివల్ల నొప్పి అతి స్వల్పంగా ను , మధ్యస్థంగా , తీవ్రంగానే ఉంటుంది. సమస్య మరీ తీవ్రమైతే అసలు కదలలేని స్థితి ఏర్పడవచ్చు. ఈ సమస్య లాంబార్ ల్యాదికులోపతి . లాంబర్ మాయ్ లో పతి, లంబార్ ఎగ్జియాల్ జాయింట్ ఇలా మూడు దశల్లో నొప్పి ఉంటుంది. ర్యాడికు లోపతి లో నొప్పి, పొడిచినట్లు అనిపించడం , మధుగారు ఉన్నట్లు అనిపించడం కరెంట్ షాక్స్ లా అనిపించడం మంటలు ఉంటాయి. తొడ నుంచి పాదాల దాకా కూడా ఈ నొప్పి పాకుతుంది. తొడలు పిక్కలు పట్టేసినట్లు ఉంటాయి చివరికి నొప్పి జనగాం కావాలని కూడా పాకుతుంది. కడుపులోనూ బొడ్డు భాగం లేను నొప్పి రావచ్చు లంబర్ మైపతి లో ,నడవడం కష్టం అవుతుంది కండరాలు ఎండిపోయినట్లు అవుతాయి చివరికి తన శరీరం తనకు అనిపిస్తుంది మలమూత్రం పనితీరులో లోపాలు ఏర్పడతాయి జాయింట్ పెయిన్ లో అడుగు భాగంలో మాత్రమే నొప్పి వస్తుంది ఎక్కువసేపు కూర్చున్నా క్రీడలు ఆడిన నొప్పి వస్తుంది వీటిలో ఏ ఒక్క లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అతి సాధారణంగా కనిపించే లక్షణం కూడా ఒక దశలో కొన్ని తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చు అందువల్ల వెంటనే స్పెషలిస్ట్ సంప్రదించడం చాలా ముఖ్యం.
ఇతర వైద్యంలో ఏమవుతుంది?
ఇతర వైద్యంలో వెన్నునొప్పి అనగానే బెడ్ రెస్ట్ అంటారు ఆ తర్వాత నడుముకు బెల్టు బిగించు ఏమంటారు కొంతకాలం సూచిస్తారు ఎపిడ్యూరల్ షాక్ అంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించిన కొద్ది రోజుల్లో సమస్య మొదలవుతుంది కాబట్టి చివరికి సర్జరీ తప్ప మరో మార్గం లేదంటారు. సర్జరీ తో ఒక డిస్క్ను సరి చేసే ప్రయత్నంలో ఆ డిస్క్ బాగు పడే విషయం ఎలా ఉన్నా దానికి పైన కింద ఉన్న డిస్కులు కూడా దెబ్బతింటాయి. ఇది సర్జరీల వల్ల కలిగే అదనపు నష్టం ఒకవేళ అప్పటికే సర్జరీ చేయించుకుని ఉంటే ఆ తర్వాత అయినా ఆయుర్వేద చికిత్సలు తీసుకోవడం ఎంతో మేలు సర్జరీ తర్వాత వచ్చే సమస్యలు నియంత్రించడానికి ఇది ఎంతో ఉపయోగపడతాయి.
ఆయుర్వేదం విశిష్టత.....
స్పాండిలైటిస్ సమస్య రావడానికి ఎముకల మూలమైన కారణమని ఆయుర్వేద శాస్త్రం ఏనాడో స్పష్టం చేసింది. అస్థిధాతువు చేంజ్ జరగాలని శరీరంలో వాతప్రకోపం అవుతుంది స్పాండిలైటిస్ రావడానికి దాడి చేయడంతో పాటు నరాల మీద ఒత్తిడి కలిగించే అవరోధం కూడా కారణమే ఆయుర్వేదం చికిత్సలకు ప్రాధాన్యత ఇస్తుంది. అదే క్రమంలో లో వాత ప్రకోపానికి కారణమైన అగ్ని మాంద్యాన్ని తగ్గించి అగ్ని వృద్ధి చేసే చికిత్సలు ఉంటాయి లోపల పేరుకుపోయి నా పదార్థాలను అంటే ఆమాన్ని బయటకు పంపే ప్రక్రియలు కూడా ఉంటాయి అందుకు పంచకర్మ చికిత్సలు ఉంటాయి ఆ తర్వాత మర్మ చికిత్స మేరు చికిత్స చేస్తాం ఇది పునరుత్తేజం చేయడానికి ప్రాణశక్తి ని సహజంగా ప్రసరించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆ తరువాత బ్రాహ్మణ చికిత్స ,కటివస్తి ,గ్రీవవస్తి చికిత్సలు చేస్తాం, ఇది ప్రస్తుతం ఉన్న నొప్పిని తగ్గించడమే కాదు, నిన్ను బాగానే బలిష్టంగా మార్చడం వల్ల భవిష్యత్తులో ఇంకెప్పుడు వెన్ను నొప్పి రాకుండా చేస్తాయి ఆయుర్వేద వైద్యం వ్యాధి నుంచి విముక్తి చేయడమే కాదు సమస్త రోగాలను నయం చేస్తుంది.
డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment