ఐబిఎస్ కడుపులో సునామి...What Is IBS? Ayurvedic Treatment for IBS |100% Safe Treatment For IBS | VardhanAyurveda
హాయిగా సాగిపోయే ఈ జీవితంలో చిందరవందర చేసే వ్యాధి గ్రహాన్ని ఐబీఎస్. ఈ వ్యాధి మూలాన్ని గుర్తించలేని ఎంతో మంది ఏళ్ళతరబడి మందులు రాస్తున్నారనే తప్ప రోగి వ్యాధి వ్యాధి నుంచి బయట పడింది లేదు అయితే ఐపీఎస్ వ్యాధి పీడితుల లో జీర్ణాశయ పేగుల నిర్మాణంలో కానీ జీవ రసాయనాలు కానీ ఏ తేడా కనిపించదు కానీ అలా కదలికలు ఉంది నాడీ వ్యవస్థ చలనం లోని లోపాలు ఏర్పడతాయి ఈ స్థితినే ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటస్టినల్ డిజాస్టర్ని ఐబీఎస్ అంటారు. దీన్నే ఆయుర్వేద పరిభాషలో గ్రహాన్ని అంటారు చిత్రం ఏమిటంటే ఎన్ని పరీక్షలు చేసినా ఎన్ని అత్యాధునిక స్కానింగ్ చేసిన అన్ని నార్మల్ అనే వస్తాయి రోగి మాత్రం రోజురోజుకు జీవన్ అయిపోతాడు ఐబిఎస్ను గుర్తించే శక్తి ఆయుర్వేదానికి ఉండటం వల్ల ఈ వైద్య విధానంలో ఐబీఎస్ సమూలంగా తొలగిపోతుంది.
ఎలా గుర్తించడం?
జీర్ణాశయ సమస్యలు ఎన్నో ఉంటాయి వాటిలో ఏ లక్షణాల ఆధారంగా దాన్ని ఐబీఎస్ గా పరిగణించాలి అంటే ఏడాది మొత్తంలో వరుసగా గాని అప్పుడప్పుడు గాని కనీసం రెండు వారాల పాటు కడుపు నొప్పి ఉండటం మలవిసర్జన నొప్పి తగ్గి పోవడం అలాగే కొన్నాళ్ళు గాని గాని మరి కొన్నాళ్ళు రావటం మూడు లక్షణాలు ఉన్న దాన్ని ఐబీఎస్ గా భావించాలి కాకపోతే మౌలిక లక్షణాలు మూడు అయినా వీటికి అనుబంధంగా మరెన్నో లక్షణాలు ఉంటాయి అసలు ఐబీఎస్ అంటేనే అనేకానేక లక్షణాలు పుట్ట.
పేగుకు సంబంధిత లక్షణాల్లో...
కడుపు నొప్పి కడుపులో అసౌకర్యం మలం గట్టిగా నొక్కితే గాని రాకపోవడం జిగురు గాని ఉండాలిగానీ నీళ్లలో ను కావటము తినగానే విసర్జనకు వెళ్లాలనిపించడం ఎన్నిసార్లు వెళ్లినా విసర్జన అసంపూర్తిగానే జరిగినట్లు అనిపించడం కడుపు బిగదీసుకు పోవటం కడుపు ఉబ్బరంగా ఉండడం ఏ కొంచెం తిన్నా కడుపు నొప్పి అయినట్లు అనిపించడం చాతి నొప్పి మంట అజీర్ణం వంటి భావన కలగడం లాంటివి ఉంటాయి ఇవన్నీ జీర్ణ సంబంధిత లక్షణాలు.
పేరుకు సంబంధం లేని లక్షణాలు:-
వెన్నునొప్పి లైంగిక పతిమ తగ్గిపోవటం మగతగా ఉండటం నేరం తరచూ జ్వరం రావటం ఎక్కువ సమయాల్లో తల నొప్పిగా ఉండటం కండరాలు నొప్పి దడ అతినిద్ర చర్మమంతా దురదగా అనిపించటం వీడికి చలికి అతిగా స్పందించే లక్షణం శ్వాస సరిగా ఆడక పోవడం పిల్లికూతలు శరీరమంతా బిగుసుకుపోవడం ఇన్ఫెక్షన్లు తలెత్తడం అవన్నీ పేగులకు ఆవల శరీరంలోని ఇతర భాగాల్లో కనిపించే లక్షణాలు ఆధునిక వైద్యంలో ఎంతమందిని కలిసిన మొత్తం లక్షణాలు తగ్గిన సందర్భం ఒక్కటీ ఉండదు. అందుకే ఈ లక్షణాల్లో ఏ కొన్నైనా తగ్గకపోతే కాయ అనుకుంటూ పదేపదే డాక్టర్లను మారుస్తూ వెళ్తారు వాస్తవానికి ఈ సమస్య లో ఉండే లక్షణాలు ఏవి కేవలం పరిమితమైనవి కావు లక్షణాలు ఉంటాయి. అవి మొత్తం శరీరమంతా వ్యాపించి ఉంటాయి మామూలుగా అయితే పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ ఉండటం జరగదు అసిడిటీ అల్సర్లు ఇన్ఫ్లమేటరీ రిఫ్లెక్స్ మైగ్రేన్ క్రానిక్ ఫ్యాటింగ్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ ఫైవ్ ప్రో వ్యాధులు లక్షణాలు ఐబీఎస్ లక్షణాలు ఒకేలా అనిపిస్తాయి విచిత్రం ఏమిటంటే ఈ లక్షణాలన్నీ ఒకే ఒక్క ఐబీఎస్లో కనిపిస్తాయి అందుకే ఉన్నది ఐబిఎస్ అని గుర్తించటం ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప వ్యాధి నిర్ధారణ చేయడం సాధ్యం కాదు వైద్యం చేయడం అంతకన్నా సాధ్యం కాదు అయితే ప్రకోపించిన వాసమే ఐబీఎస్ మూల కారణమని ఆయుర్వేదానికి స్పష్టంగా తెలుసు వాతం ప్రకోపం అయినప్పుడు కూడా సమతుల్యత కోల్పోతుంది ఫలితంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన దెబ్బతింటాయి. ఈ క్రమంలో సప్తధాతువులు దెబ్బతింటాయి ఈ మూల సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఒక్కో లక్షణానికి ఒక్కో మందు ఇస్తూ పోతే పొట్ట మందుల బుట్ట అవుతుంది గాని ఐబీ ఎస్ మాత్రం కాదు.
సమూల వైద్యం:-
ఆయుర్వేదం ఆ లక్షణాలు వెంట పరిగెత్తకుండా మూలకారణాలని చికిత్స చేసే దిశగా వెళుతుంది అందుకు వాత పిత్త కఫాలను పూర్తి నియంత్రణలోకి తెస్తుంది నీటిని బయటికి పంపి జరగాల్సినవి పెంచుతుంది వ్యవస్థలకు ప్రాణప్రదమైన పెంచుతుంది ఆహారాన్ని సంతసం గ్రహించే శక్తిని పెంచుతుంది అన్నింటినీ మించి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలబెడుతుంది ఐబీఎస్ వచ్చినప్పుడు అగ్నికి చికిత్స చేయకుండా ఎన్ని చికిత్సలు చేసినా తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గాని సమస్య సమూలంగా తగ్గిపోదు అందుకే ఆయుర్వేద చికిత్సలు ప్రాధాన్యతను ఇచ్చి అమోఘమైన ఫలితాలు సాధిస్తోంది అస్తమానం ఐబీఎస్ గురించి తలపోస్తూ ఇంకెన్నాళ్లు పడతారు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించి అన్ని సమస్యలను అధిగమించి ఆనందంగా జీవించండి.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment