శీఘ్రస్కలన సమస్య కు ఇక గుడ్ బై : What Is Premature Ejaculation.|Best Ayurvedic Treatment For Premature Ejaculation



ఎంతకి రేకెత్తించే విషయమది ఎంత సహనం ఎంత వికారం ప్రారంభంలోనే ముగిసి పోవడం ఎంత బాధాకరం శరీరం విపరీతంగా ఉద్రేకానికి లోనవుతుందికొద్ది క్షణాల్లోనే అంతా ముగిసి పోతుంది ఆమె ఆశ్చర్యంగా నావైపు చూస్తోంది. ఆచరణ అసహనం కూడా మిళితమై ఉంటుంది .ఆమె కళ్ళలోకి చూడలేక తలదించుకునే పరిస్థితి ప్రతిసారి ఆ పరాభవం తప్పడం లేదు నిజం చెప్పాలంటే శీఘ్రస్కలనం సమస్య లా లేదు.అది అంత కన్నా చాలా పెద్దదైపోయింది. అది నా జీవితంలోని ప్రతి విభాగాన్ని ప్రభావితం చేస్తుంది నా ఆత్మ గౌరవం నా ఆత్మ విశ్వాసం అడుగంటి పోతున్నాయి .నేను ఇప్పటికీ చాలా మీ డాక్టర్ను సంప్రదించాను ఆండ్రాలజిస్ట్ను లు సెక్సాలజిస్ట్ను కలిశాను వీళ్లంతా డి సెన్సిటైజేషన్ క్రీములు స్ప్రేలు సూచించారు. మరికొందరు డబుల్ కాండంలో రబ్బర్ రింగ్స్ ఇచ్చారు కొందరు hypnotherapy చేశారు .

అవన్నీ తాత్కాలికంగా గురించే తప్ప ఏ ఒక్కరు నా సమస్యను సమూలంగా తొలగించే ప్రయత్నం చేయలేదు .జీవితంలో ఈ పరిస్థితి నుంచి బయట పడతానాన్నే నా మనసులో దాదాపు లేకుండా పోయింది అయినా చివరి ప్రయత్నంగా ఆయుర్వేదం ఆశిస్తున్నాను మీ విధానం లో అయినా సమస్య కుపరిష్కారం లభించే అవకాశం ఉందా ఈ శీఘ్రస్కలన సమస్య నుంచి బయట పడే ఆయుర్వేద మార్గం చూపండి నాయనా పూర్వపు లైంగిక జీవితం తిరిగి నాకు ప్రధానం చేయండి. ఈ వేదన క్షోభ ఈ అవమానకర జీవితానికి చరమగీతం పాడేందుకు చేయూత నివ్వండి.

పురుషుడు జీవితాన్ని అమితం గా కుదిపేసే అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి నిజమే ఇది పరమ చికాకు కలిగించే విషయం .ఈ సమస్య ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తుంది అనుక్షణం ఆత్మనూన్యతాభావంతో కుంగిపోయేలా చేస్తుంది వివాహ బంధం నుంచి తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధం చేస్తుంది. వాస్తవానికి శీఘ్రస్ఖలనం అన్నది ఎవరో నూటికి ఒకరిద్దరు ఎదుర్కొనే సమస్య కాదుదాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నవారే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దాదాపు 40 శాతం మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు చెబుతున్నాయి. 15 ఏళ్ల క్రితం కేవలం 5 శాతం మందిలోనే ఈ శీఘ్రస్కలన సమస్య ఉండేది ఇప్పుడు అది 40 శాతం మందిలో ఉంటుంది అలాగే ఒకప్పుడు 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు లోనే ఈ సమస్య కనిపించేది ఇప్పుడు 18 నుంచి 40 ఏళ్ల లోపు వారిలో కూడా ఈ సమస్య ఉంటుందిపురుషుల్లో అత్యధికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అయితే నిజానికి శీఘ్రస్కలన సమస్య నపుంసకత్వానికి కన్నా ఎక్కువగా బాధిస్తోంది నపుంసకుడు ఆ ప్రయత్నమే చేశాడు. కాబట్టి సమస్య లేదు కానీ శీఘ్రస్కలన సమస్య ఉన్నవారు ప్రతి సారి శృంగారంలో పాల్గొంటే ఉంటారు. విఫలమవుతారు నిరాశకు గురి కావడమే కాదు తన భాగస్వామి పట్ల తీవ్రమైన నిరాశకు గురిచేస్తారు.

అల్లోపతి వైద్యం శీఘ్రస్ఖలనం సమస్యకు మూలం మెదడులోనే ఉందని మానసిక ఒత్తిళ్లే అతి పెద్ద కారణం అని అదే పనిగా చెబుతూనే ఉంటారు.కానీ ,అది నిజం కాదు శీఘ్రస్కలన సమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే కానీ దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు నరాలు రక్తనాళాలు వీటన్నింటికీ భూమిక కీలకంగానే ఉంటుంది .వీటన్నింటితో పాటు ఇటీవల జరిపిన పరిశోధనల్లో శీఘ్రస్కలన సమస్య నాడీ వ్యవస్థలో అంతటా ఉండే సెరోటోనిన్ పరిణామం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాన్ని విస్మరించి చాలామంది శీఘ్రస్కలనం సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణం అని చెబుతూ వస్తున్నారు నిజానికి సమస్యలు 80% కారణాలు శారీరకమైన వే మిగతా 20 శాతం మానసికమైనవి.

ఇది కారణాలు

శీఘ్రస్కలన సమస్య ఎక్కువ హార్మోనల్ లెవెల్స్లో తేడాలు కెమికల్ లెవెల్స్లో తేడా లు ఎజాగ్ లెటర్ సిస్టంలోని లోపాలు ఒక ప్రధాన కారణం అవుతాయి. అలాగే వంశానుగతంగా జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్ర స్కలనాన్ని కారణమవుతాయి.

శారీరక కారణాల్లో అంగం శీర్షం లో అతిగా స్పందించే లక్షణం ఒక కారణం ప్రోస్టేట్ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఈ సమస్య రావచ్చు అంటే మూత్రాన్ని శుక్రాన్ని తీసుకు వచ్చే ట్యూబ్ లో ఉన్న సమస్య ఉన్న సమస్య ఉన్నా ఈ సమస్య రావచ్చు .అలాగే బీపీ షుగర్ అది మద్యపానం వీటివల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు .తరుచూ యాంటీ డిప్రెసెంట్ మందులు వాడే వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది వెన్నుముక బలంగా దెబ్బ తిన్నఈ సమస్య రావచ్చు .అలాగే హైపర్ లేదా హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా ఇబ్బంది రావచ్చు. ప్రమాదాల కారణంగా గానీ సర్జరీల వల్ల నరాలు దెబ్బతిన్న వారిలోనూ ఈ సమస్య రావచ్చు అందువల్ల శీఘ్రస్కలన సమస్య కు కేవలం మానసిక ఒత్తిళ్లే కారణమని చెప్పడం అర్థం లేదు. అందుకే సైకోటిక్ యాంటీ డిప్రెసెంట్ యాంటీ ఆక్సి లైటిస్ మందులు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా వాటి దుష్ప్రభావాలతో నష్టం కూడా జరుగుతుంది .సరైన వైద్యం అందక పోతే శీఘ్రస్కలన సమస్య వల్ల ఈ సమస్యను అస్తమానం తలుచుకుంటూ ఉండడం వల్ల ఆందోళన మొదలవుతుంది ఆందోళన వల్ల వస్తుంది ఈ యాంగ్జైటీ చివరికి డిప్రెషన్కు దారి తీస్తుంది. డిప్రెషన్ అంగస్తంభన లోపాలకు దారితీస్తుంది అంగస్తంభన లోపం చివరికి నపుంసకత్వానికి దారితీస్తుంది.

శీఘ్రస్కలన సమస్య మౌలికంగా రెండు ప్రధాన సమస్యలకు దారితీస్తుంది .వాటిలో మొదటిది దాంపత్య బంధం భారం గాను బాధాకరంగా మారుతుంది .ఈ సమస్య అంతిమంగా సంతానం లేనివారికి కూడా కారణమవుతుంది.

అల్లోపతి ఏం చేస్తుంది?

వీటితోపాటు అంగ శీర్షాన్ని మొద్దుబారేలా చేసేందుకుడీసెన్సిటైజేషన్ క్రీములు స్ప్రేలు సూచిస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనం అటుంచి అటుంచి స్త్రీ జననాంగం మొద్దుబారిపోయి అసలు ఆ శృంగారం తాలూకా అనుభూతి కలగకుండా పోతుంది. కొందరికి లాంగ్ లవ్ కండోమ్స్ఇస్తారు. ఆ ఆ కండోమ్ లో LOCAL AN AESTHETIC DRUGS పెడతారు.మరికొందరికి ఒకేసారి రెండేసి కాండమ్స్ వాడమంటారు. మరికొందరు అంగాన్ని తీసే ఒక రింగునురోజూ అరగంట సేపు ఉంచమంటారు. అలాగే కొందరు ముక్కులో వేసుకునే నాసల్ స్ప్రే చూస్తారు. అదే కాకుండా కొందరికి వ్యాస DILATED DRUG ను నేరుగా అంగంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఏమైనా అల్లోపతి విధానంలో వారు చేసేవన్నీ తాత్కాలికంగా ఉపకరించేవే తప్ప సమస్య శాశ్వతంగా తొలగించలేవు .పైగా వాటిని వినియోగించడం ద్వారా ఆ వ్యక్తి ఒక తీవ్రమైన ఆత్మనూన్యతా భావాన్ని గురవుతాడు. శృంగారంలో పాల్గొంటున్నారా ఒక రోగిష్టి భావన ఉంటుంది .తప్ప సహజమైన తనకు సహజమైన లైంగిక శక్తి హస్తం ఉన్నట్లు అనిపించదు.

ఆయుర్వేదం లో అద్భుతం.

అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధిఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయి, సమస్య మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య.

ఒకసారి వాతం ప్రకోపిస్తే అది పితాని కోపాన్ని పెంచేస్తుంది. లైంగిక సామర్ధ్యం తగ్గిపోతుంది .పిత్తం పెరిగితే లైంగిక సమస్య బలహీనపడుతుంది .అంగస్తంభనలు తగ్గిపోయాయి. అందువల్ల లైంగిక శక్తి బలంగా ఉండాలంటే వార్త mp3 సమతుల్యంగా ఉండాలి. ఆ లక్ష్యంగానే ఆయుర్వేదం పనిచేస్తుంది .ఆయుర్వేదం శీఘ్ర స్ఖలనానికి అరికట్టాలనే కాదు గొప్ప లైంగిక నియంత్రణ శక్తిని ఇస్తుంది. శృంగారంలో ఆనందానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక 8 విభాగాలు ఉన్నాయి.వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్య లైంగిక సమస్యలకు నివారణ మార్గాలను చూపించడం లో పాటు సంతానం లేని సమస్య కూడా పరిష్కరిస్తుంది.

శాశ్వత పరిష్కారంగా....

శీఘ్రస్కలన సమస్య నివారణకు ఆయుర్వేదం లో వాతహర చికిత్సలు చేస్తాం. వాత ,పిత్త ,కఫాలు సామ్యవాద చేరుకొని వైద్యం చేస్తాం.ఆపైన వాజీకరణ చికిత్సలు చేస్తాం. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచే మానసిక సమస్యలను తొలగించేవి శుక్రాన్ని శక్తివంతం చేసేది ఇలా పలు రకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాత, పిత్త ,కఫాలు సామ్యవాద వ్యవస్థ కుచేరుకున్నప్పుడు సప్తధాతువులు వృద్ధిచెందుతాయి .వైద్య చికిత్సలో శుక్ర ఏర్పడితే శృంగారంలో పని పూర్తి ఆనందాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది. కావాలనుకున్నవారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలో చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమేకాకుండా ప్రాణాంతకమైన ఓజస్సుకూడా వృద్ధి చెందుతుంది. అయితే వాజీకరణాలు గాని, రసాయనాలు గాని, తీసుకునే ముందు శరీరంలోని ఆమాన్ని అంటే వ్యర్థ విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి.అందుకే పంచకర్మ చికిత్స చేయించుకోవాలి. వీటన్నిటి ద్వారా మొత్తం గా మీ లైంగిక శక్తి కండరాల వ్యవస్థ నాడీ వ్యవస్థ సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలుపెడతాయి. ఫలితంగా శీఘ్రస్కలనం సమస్యకు ఇక ఎంత మాత్రం తావు లేకుండా పోతుంది.



డాక్టర్  వర్ధన్ 
MD (Ayu): Ph. D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments