జీర్ణాశయ లోపాలతో జీవమే పోతుంది..|| Digestive Problems and How to End Them| Ayurvedic Treatment For Digestive Problems | VardhanAyurveda
ఈ 21 శతాబ్దిలో 60 నుంచి 70 కి పెరిగింది. ఇలా జీవిత కాలమైతే పెరిగింది కానీ ,శరీరాన్ని రోగగ్రస్తం చేసి ,నిర్జీవంగా మార్చే వ్యాధుల సంఖ్య పెరిగింది. ఆర్థరైటిస్, రక్తప్రసారణా సమస్యలు , ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఆల్టిమార్లు ,సోరియాసిస్, క్రానిక్ ఫ్యాటింగ్ సిండ్రోమ్ ,కేన్సర్ వంటి శరీర వ్యవస్థను సమతుల్యత కోల్పోయి,జీర్ణక్రియలు సక్రమంగా జరగకపోవడమే మూలకారణం.ఆమం అంటే వ్యర్థ ,విషపదార్తాలు శరీరంలో నిరంతరం పేరుకుపోవడం వాళ్ళ శరీరం తనను తానే ద్వoసం చేసుకొనే స్థితి ఏర్పడుతుంది. ఇలా శరీరకంగానే కాదు ,ఆలోచనా శక్తిని ,మానసిక శక్తిని నశింపచేస్తుంది.
జీర్ణంకాని ఆహార పదార్థాలు , విసర్జించబడని వ్యర్థ పదార్థాలు శరీరంలో ఆమాన్ని అంటే విష పదార్థాలను పెంచుతూ వెళ్తాయి. ఇవి పెరిగే కొద్దీ శరీరంలోని మలినాలను బయటికి పంపే లివర్ ,కిడ్నీల మీద భారం పెరుగుతూ వెళుతుంది. ఆ భారం వల్లఆ కీలక భాగాలు అశక్తమైపోయి తమ విధుల్ని సక్రమంగా నిర్వహించలేని స్థితికి చేరుకుంటాయి. శక్తిగా మారి సప్తధాతువుల్ని వృద్ధి చేయవలసిన ఆహరం విషతుల్యముగా మారడంతో శరీరం వేగంగా క్షిణిస్తూ వెళుతుంది. పైగా విష పదార్థాలన్నీ పేగుల్లోపేరుకుపోడంతో ఆహారంలోంచి శరీరానికి పోషకాలు అందకుండా పోతాయి. ఈ సమస్యల్ని జీర్ణాశయానికే పరిమితం కాకుండా,శరీరంలోని సమస్త కణజాలం విషతుల్యమై ,నిర్జీవంగా మారుతుంది .
జీర్ణాశయ లోపాలతో నిస్సత్తువ ,నీరసం ,తరుచూ తలనొప్పి, వ్యాధిని రోధక శక్తి తగ్గిపోయి తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం,కడుపు ఉబ్బరం,మలబద్దకం,విరేచనాలు వంటి సమస్యలు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత అలర్జీ నుంచి ఆస్తమా,ఆర్థరైటిస్ నుంచి కేన్సర్ ఇలా ఏవైనా రావచ్చు .ఉదాహరణకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ,ఆటోఇమ్యూన్ వ్యాధులు,స్కెరోడెర్మా అనే చర్మవ్యాధులు, నిరంతరం మలబద్దకం -విరేచనాలతో వేదించే ఐబీఎస్ ,అల్సర్లు ,సోరియాసిస్ ,ఎక్సగిమ ,లివర్ సమస్లు ఇలా ఏవైనా రావచ్చు .
ఆయర్వేదం శరీరంలో ఆమాన్నిఅంటే విష-వ్యర్థ పదార్తలను బయటికి పంపించే చికిత్సలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది . ఐతే ,కేవలం జీర్ణవ్యవస్థలోని మలినాల్ని తొలిగిoచడం మాత్రమే కాకుండా ,కణజాలంలో పేరుకుపోయిన వ్యర్త్యాలను కూడా బయటికి పంపిస్తుంది. ఈ క్రమంలో లివర్ ,కిడ్నీల శుద్ధి కూడా జరుగుతుంది.అందులో భాగంగా ,ఆకలిని పెంచే దీపన చికిత్స ,నామాన్ని బయటికి పంపే పాచన చికిత్సలు ముందు చేస్తాం.ఆ తరువాత పంచకర్మ చికిత్సలు ఉంటాయి.శరీరం లోంచి బయటికి వెళ్లిపోయిన మంచి బ్యాక్టీరియా , ఫ్లోరా తిరిగి ఉత్పన్న మయేలా చేసే ఔషధాలు ఆయుర్వేదంలో వున్నాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ లోని సమస్త సమస్యలు అంతరించిపోతాయి. అంతటితో శరీరం,మనసు కొత్త శక్తి పుంజుకుంటుంది .
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment