తెలిసో తెలియకో జరిగిపోయిన కొన్ని తప్పిదాలు ఏదో ఒక దశలో మనిషిని వెన్నునొప్పికి గురిచేస్తాయి. ఆ నొప్పి మొదలయ్యాక కూడా మళ్లీ తప్పులు చేస్తే ఇక చెప్పాలా? వెన్ను వ్యవస్థ కూలిపోయి, తిరిగి కోలుకోలేని నష్టం జరిగిపోతుంది. వెన్ను ఒక్కటే కాదు, కొందరి జీవితమే కూలిపోతుంది. ప్రత్యేకించి ఓ ఐదు తప్పులు చాలామందికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఆ తప్పు లేవో తెలుసుకుంటే రాబోయే ఆ ముప్పు నుంచి బయటపడవచ్చునంటున్నారు.డాక్టర్ వర్ధన్, డాక్టర్ మాధురీ వర్ధన్...
కావాలని చేయకపోయినా తప్పు తప్పేకదా! వెన్ను నొప్పి మొదలైన తర్వాత చేసే కొన్ని తప్పులు ఆ సమస్యను పదింతలు తీవ్రం చేస్తాయి. వాటిలో ప్రధానంగా ఓ ఐదు తప్పులు వెన్నునొప్పిని మరింత జటిలం చేస్తాయి. వీటివల్ల అప్పటికే ఉన్న తిమ్మిర్లు, చురుకులు, పోట్లు మంటలు, వెన్నునొప్పి, మెడ నొప్పి, శక్తి హీనత వంటి సమస్యలు ఉదృతమై, విధి నిర్వహణకు దూరం చేస్తాయి. చివరకి నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకూ ఏమిటి అంటారా? ఇదిగో ఇవే అవి.........
వెన్నునొప్పి పట్ల దీర్ఘకాలంపాటు నిర్లక్ష్యం చేయడం వాటిలో మొదటిది. వెన్నునొప్పిని అక్యూట్ అనీ క్రానిక్ అనీ రెండు దశలుగా విభజిస్తారు. వెన్ను నొప్పి సాధారణంగా, ఆ నాలుగు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గకుండా నాలుగు నుంచి వారాలు దాటినా తగ్గకపోతే, దాన్ని క్రానిక్ వెన్నునొప్పి అంటారు. అక్యూట్ గా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే, అది కాస్త క్రానిక్ మారుతుంది. అప్పటి దాకా వెన్ను భాగానికే పరిమితమై ఉన్న సమస్య, ఆ పరిధిని దాటి మొత్తం నాడీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే సమస్య అక్యూట్ గా ఉన్నపుడే ఆయుర్వేద చికిత్సలకు వస్తే, సమస్య అతిత్వరగా తగ్గిపోతుంది. వెన్నునొప్పి వేధించే పరిస్థితే లేకుండా పోతుంది.
పెయిన్ కిల్లర్స్ మీద ఎక్కువ కాలం ఆధారపడటం రెండో పెద్ద తప్పు. పెయిన్ కిల్లర్స్ ఆ కాసేపు నొప్పి తెలియకుండా చేస్తాయే తప్ప వెన్నునొప్పిని తగ్గించవు. పైగా, శరీరం మొత్తాన్ని కుప్పకూలుస్తాయి. ఎక్కువ కాలం అలాగే వేసుకుంటూపోతే మనిషి నిర్జీవంగా మారిపోయే స్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో జీర్ణాశయ సమస్యలు అంటే కడుపు ఉబ్బరం, వికారం, అల్సర్స్, ఐబీఎస్, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. దీనికితోడు, కిడ్నీ సమస్యలు ఉంటే రక్తపోటు పెరగటం, నీరు నిలిచిపోయి కిడ్నీలు వచ్చిపోయే హైడ్రోనెఫ్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఈ సమస్యలన్నీ వస్తాయి. మొత్తం శరీరంలోని కీలక భాగాలు అంటే లివర్, గుండె, శ్వాసకోశాలు ప్లీహాం వీటన్నిటిని దెబ్బ తీస్తూ వెళతాయి. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వేసుకోవడం వల్ల ఓటోటాక్సిటీ సమస్య మొదలైన వినికిడి శక్తి బాగా తగ్గిపోతుంది. పెయిన్ కిల్లర్స్ ఓజస్సును తగ్గించి వేసి బోన్-క్యాన్సర్, బోన్- మేరో- క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా ఆయుర్వేదాన్ని ఆశ్రయించాలి.
వెన్ను నొప్పి అనగానే అలోపతి డాక్టర్లు సూచిస్తారు. రోగి కూడా అదే కోరుకుంటారు. ఇది మూడో తప్పిదం, కానీ ఎక్కువ కాలం మంచానికి అతుక్కుపోతే శరీరంలోని కండరాలన్నీ క్షీణిస్తూ వెళ్తాయి. ఈ స్థితిలో వెన్ను కండరాల క్షీణగతిని తగ్గిస్తూ, శరీరం అంత శక్తివంతంగా మార్చే ఆయుర్వేద చికిత్స తీసుకోవాలసి ఉంటుంది. ఆయుర్వేదంలోని నిత్య అభ్యంగాన్ని అనుసరిస్తే, అసలు బెడ్ రెస్ట్ తీసుకునే అవసరమే ఉండదు. దీనివల్ల మీ విధి నిర్వహణకు ఏ అంతరాయమూ లేకుండా జీవితం సజావుగా సాగిపోతుంది. ఎంఆర్ఐ రిపోర్టులు సమస్త అనుకోవటం నాలుగో తప్పిదం. చాలా వరకు ఎంఆర్ఐ రిపోర్టులు వాస్తవికంగానే ఉన్నా, కొన్నిసార్లు రిపోర్టులు వాస్తవాలకు భిన్నంగా కూడా ఉంటాయి. నిజానికి, వెన్నుముకలో పెద్దగా తేడాలు ఉన్నట్లు రిపోర్టులో కనిపించినంత మాత్రాన వారందరూ ఆ సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారనేమీ కాదు. అలాగే నార్మల్ అంటూ రిపోర్టు వచ్చిన వారందరికీ ఏ సమస్య లేదని కూడా కాదు. ఎంఆర్ఐ చేయించినా, ఆయుర్వేద విధానంలో శరీర స్థితి ని పరిశీలించినప్పుడే వ్యాధి తీవ్రతను వాస్తవికంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. అలాగే సరైన వైద్య చికిత్సలు అందించడానికి కూడా వీలవుతుంది. అందుకే వ్యాధి నిర్వ నిర్ధారణలో ఆయుర్వేదం ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టులు మీద కన్నా, రోగి శరీర వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆయుర్వేద చికిత్సలు ఇంతటి సత్పలితాలను ఇస్తున్నాయి.
తొందరపడి శాస్త్ర చికిత్స చేయించుకోవడం ఐదవ తప్పిదం. పరిస్థితి బాగా విషమించి, మలమూత్రాల మీద అదుపు కోల్పోయి , కాళ్లు చేతులు కూడా కదిలించలేని చివరి దశలో మాత్రమే సర్జరీ కి వెళ్ళాలి. వాస్తవానికి వెన్నునొప్పి, వాత ప్రకోపం వల్ల వచ్చే సమస్య. అందుకే ఆ వాతాన్ని హరించడానికి ఔషధ తైలాలతో అభ్యంగ చికిత్స చేస్తాం. ఈ తైలాలను సమస్య తీవ్రత, శరీరతత్వాన్ని అనుసరించి ఎంచుకోవాలసి ఉంటుంది. ఆ తర్వాత చేసే స్వేద చికిత్సతో కండరాల్లో, వెనుక అనుబంధంగా ఉండే వ్యవస్థలో ఏర్పడిన పెళుసుతనాన్ని తగ్గిపోయి, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇదే క్రమంలో శరీరంలోని దోషాలను విరేచనాల ద్వారా బయటకు పంపుతాం. అలాగే నరాల వ్యవస్థ లోని పెళుసుతనాన్ని తొలగించడానికి వస్తికర్మ అవసరమవుతుంది. పంచకర్మ చికిత్సలతో వ్యర్థ - విష పదార్థాల నుంచి శుద్ధి చేయడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని, ఓజస్సును పెంచే చికిత్స అందిస్తాం. వీటి ద్వారా శరీరంలో ఒక కొత్త తేజస్సుకు బీజం పడుతుంది. జీవితానికి ఒక కొత్త ఉషస్సు మొదలవుతుంది.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments
Post a Comment