అసలే మధుమేహం ఆపై కీళ్ల నొప్పులు || Bone and Joint pain with Diabetes || VardhanAyurveda



వాస్తవానికి మధు మొహం ఒక వ్యాధి కాదు .శ్వాస క్రియ ,జీర్ణక్రియ ,విసర్జన క్రియ ఈ దేహ ప్రక్రియలన్నీ కుంటు పడటం ,అస్తవ్యస్తం కావడం వల్ల తలెతే ఒక సమస్య .వీటన్నిటి పరిణామంగానే రక్తం లో షుగర్ లెవెల్స్ పెరగడం మొదలవుతుంది ..నిజానికి మాత్రల ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపు లో ఉంచినంత మాత్రానా మధు మేహానికి చికిత్స పూర్తీ అయినట్లు  కాదు .ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడానికి షుగర్ లెవెల్స్ పెరగడానికి గల మూలా కారణాలన్నీతొలగించాలి ..మౌలికంగా రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడడటం (మార్గావరోదం ) . వాతం పెరగడం ప్రధాన కారణముగా ఉంటాయి ..వీటన్నిటి వల్ల శరీరం లో ని సప్తధాతువులు క్షిణిస్తు ఉంటాయి ..ఈ ధాతు క్షయాన్ని నివారించే వైద్యం ఏమి చేయకుండా ,కేవలం షుగర్ లెవెల్స్ నార్మల్ గానే ఉన్నాయనుకుని సంబరపడిపోవచ్చు ..కానీ , లోలోపల సప్తధాతువులు , కీలక వ్యవస్థ లన్ని దెబ్బతింటూనే ఉంటాయి ..అందులో బాగంగానే  కిడ్నీలు ,కళ్ళు ,చిగుళ్లు ,లివర్ ,మెదడు ,గుండె ,నాడి వ్యవస్థ లో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి ..వీటి వల్ల గుండెపోటు ,పక్షవాతం తలెత్తుతాయ్ ..


వాత ప్రకోపమే సమస్య :


అసలు మధుమేహ రావడానికి ప్రధాన కారణం వాతం ప్రకోపం చెందడమే ..వాత ప్రకోపం వల్ల వచ్చే మధుమేహం ,ప్రధానంగా  రస , రక్త ,మాంస ,మేథో ,ఆస్థి ,శుక్ర  ధాతువుల్ని దెబ్బ తీస్తుంది ..అందులో భాగంగా ఎముక నిర్మాణానికి మలమైన అస్థిధాతువు దెబ్బతినడం వల్ల కీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్ కు  దారి  తీస్తుంది ..శుక్రధాతువు క్షిణించడం  వల్ల లైoగిక  సమస్యలు మొదలవుతాయి ..వీటన్నిటిని మించి ప్రాణ శక్తి గా ఉండేయ్ ఓజస్సు కూడా దెబ్బ తింటుంది ..దీని వల్ల అకాల వృద్దాప్యం వస్తుంది మనిషి జీవిత కాలం  తగ్గిపోతుంది ..షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల రక్తం చిక్కబడిన ఫలితంగా రక్తం లో అమo అంతే విషపదార్థం పెరిగిపోతుంది ...


ఆయుర్వేదం విశిష్టత :


అల్లోపతి విధానం కేవలం షుగర్ లెవెల్స్ పెరగకుండా చూడటం ఒకటే లక్ష్యంగా పనిచేస్తుంది అంతే తప్ప మధుమేహం లో జరిగే ధాతుక్షయాన్ని నివారించడానికి  గాన్ని ,ధాతుక్షనికి కారణమైన వాతాన్ని సామ్య స్థితికి తెచ్చే చికిత్సలు గాని వారి వైద్య విధానం లో లేవు ఆయుర్వేదం లో అవన్నీ ఉన్నాయి ,,ధాతు క్ష్యాన్ని నివారించి ధాతు వృద్ధిని కలిగించడానికి జరరాగ్ని అంతే ఆకలిని పెంచే శక్తివంతమైన మందులు ఉన్నాయి వ్యాధి నిరోధక శక్తిని ,ప్రాణ శక్తికి మూలమైన ఓజస్సును పెంచే  ఔషదాలు ఆయుర్వేదం లో ఉన్నాయి ..ప్రత్యేకించి ఆయుర్వేదం లోని రసాయన చికిత్సలు ,మధుమేహం తాలూకు దుష్ప్రభావాలు రాకుండా నివారించడానికి ,అప్పటికే దుష్ప్రవలు వచ్చి ఉంటె వాటి తీవ్రత మరింత పెరగకుండా నివారించే మందులు ఇష్టం ..అప్పటికే అల్లోపతి వైద్యం తీసుకుంటున్న వారు సైతం ,అల్లోపతి మాత్ర ల తో పాటు మధుమేహం దుష్ప్రభావాల బారిన పడకుండా ఆయుర్వేద ఔషదాలు కూడా సమాంతరంగా తీసుకోవాలి ..ప్రత్యేకించి వాతాన్ని హరించే ఔషదాలు తీసుకోవడం వల్ల డాయాబెటిక్ ఆర్థరైటిస్ సమస్య తల్లేథె అవకాశం ఉండదు ..నిజానికి మీకున్న మధు మొహం ,కీళ్ల సమస్యలు ,లైoగిక  సమస్యలు వాతం ప్రకోపం చెందడం వల్ల తలెత్తిన సమస్యలే ..అందువల్ల ఒక వాతాన్ని నియంత్రించే విద్య చికిత్సలు అందిస్తే చాలు ..ఆ మూడు సమస్యలు తొలగిపోతాయి ..ధాతుక్షయాన్ని నివారించి ,ఓజస్సును పెంచే చికిస్థలేవి తీసుకోకుండా షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటునాయి కదా అని ఉంది పొతే ,ఒక దశలో  దేహక్రియలన్ని కుంటుపడతాయి ..జీవితం ఒక ఎండుటాకులా మారిపోతుంది ..అందుకే మీరు వెంటనే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే ,మీకున్న మూడు సమస్యల నుంచి ఏకకాలం లో విముక్తి లభిస్తుంది ..సర్వశక్తివంతమైన ఒక కొత్త జీవితం మొదలవుతుంది .



డాక్టర్  మాధురి  వర్ధన్   
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 

ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments