వెన్నునొప్పితో లైంగిక సమస్యలా? | Sexual Problem with Back Pain || Vardhan Ayurveda



ఆధునికుల్లో వెన్నునొప్పి సమస్యలు నానాటికి పెరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా వెన్నునొపితో ఉండేవారిలో అంతే వేగంగా లైగిక సమస్యలూ పెరుగుతున్నాయి. అయితే వెన్నునొప్పి గురించి చెప్పుకునే చాలా మంది తమలోని లైగిక సమస్యల గురించి చెప్పుకోరు. వాస్తవానికి వెన్నునొప్పి, లైంగిక సమస్యలు ఒకే సమస్యలోని రెండు అంచులు. ఎవరైనా ఏ రెండూ వేరువేరు అనుకుంటే, జీవితం చివరికి రెంటికి చెడ్డ రేవడే అవుతుంది. వేరువేరు అనే ఈ భావనేదో రోగుల్లోనే అనికాదు, ఆధునిక వైధ్యుల్లోను ఉంది. అందుకే రోగులు ఏళ్ల పర్యంతం వెన్నునొపి,లైంగిక సమస్యలతో సతమతమవుతున్నారు. మూలాలు తెలియని వైద్యం ఎప్పటికైనా ముప్పేకదా! రెండు సమస్యల అసలు కారణం కనిపెట్టి , సమస్యను సమూలం గా తుడిచిపెట్టేది ఎప్పటికైనా ఆయుర్వేదమేనంటున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.

 వెన్నునొప్పి కొందరిలో కొద్దిపాటి   విశ్రాంతి తోనో లేదా పెయిన్ కిల్లర్స్ తో   నాలుగు వారాల్లో తగ్గిపోతుంది దీన్నే అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం కొందరిలో ఈ వెన్నునొప్పి విశ్రాంతి పెయిన్ కిల్లర్స్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత కూడా అలా కొనసాగుతుంది పైగా రోజురోజుకూ ఎక్కువవుతుంది ఎవరిలోనైనా  3 నెలల పైగా ఆ నొప్పి కొనసాగితే ఆ నొప్పిని క్రానిక్ పెయిన్ అంటారు క్రానిక్ గా మారిన వెన్నునొప్పి  దుష్ప్రభావాలు రోగిని  శారీరకంగాను మానసికంగాను చివరికి లైంగికంగా ను దెబ్బ తీస్తుంది ఏ రకంగా చూస్త ముందు నడుంనొప్పి మొదలవుతుంది ఒక కాలిగానే రెండు కాళ్లకు నొప్పి పాకడం వెన్నులోని కళలను సూదులు గుచ్చినట్లు ఉండటం మొద్దుబారిపోవడం మంట విన్నంత శక్తిహీనం కావడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి ఇవన్నీ దిగులు ఆందోళన మనోవ్యాధులు అసహనం గోపన్నకి అంతిమంగా డిప్రెషన్కు దారితీస్తాయి . వీటన్నింటినీ మించి రంగస్థలం తగ్గిపోవడం, శీఘ్రస్కలనం వంటి సమస్యలు తలెత్తుతాయి. అప్పటికి సరైన వైద్య చికిత్సలు అందకపోతే ఒక దశలో నపుంసకత్వం ఆవరిస్తుంది. ఆడవారిలో  అయితే జననాంగం పొడిబారిపోవడం, రుతుక్రమ సమస్యలు మొదలవుతాయి సమస్యను అలాగే వదిలేస్తే ఇది సంతానం లేమి కూడా కారణమవుతుంది.

 వెన్నునొప్పి లైంగిక సమస్యలు,...........

శరీర వ్యవస్థ లం నిజంగా వెన్ను ఒక అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం, వెన్నుపూసలు, కండరాలు ,నరాలు ,లిగమెంట్లు, టెండాన్లు ,డిస్కులు ఇవన్నీ కలగలిసి ఒక పెద్ద నెట్వర్క్. అయితే ప్రమాదాల కారణంగా గానీ, శరీర భంగిమలోని, లోపాల కారణంగా గానీ, కొందరిలో ముందు కండరాలు బిగుసుకుపోయి తత్వం ఒక ఒత్తిడి మొదలవుతాయి.యువతులే అంతిమంగా వెన్ను నొప్పికి దారితీస్తాయి అయితే, కండరాలు ఒత్తిడితో ముందు నాడీ వ్యవస్థ మీద  దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్త నాళాలు మూసుకుపోయే , రక్తప్రసరణ  తగ్గి పోతుంది. దీని వల్ల సయాటికా, నరంలో సమస్యలు మొదలవుతాయి. నిజానికి నడుముకు ,కంటి భాగానికి ముడిపడి నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ భాగంలో రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు నాలాల్లో శరీరంలోని వ్యర్థ పదార్థాలను పేరుకుపోతాయి. ఫలితంగా ఆయా భాగాలకు ఆక్సిజన్ సరిగా అందదు. అప్పుడు సహజంగానే కంటి భాగంలో ఉండే జననాంగాలకు కూడా రక్తప్రసరణ అందదు. అంతిమంగా ఇది సీక్రెట్ శీఘ్ర  స్కలనం ,అంగస్తంభన సమస్యతో పాటు ఒక దశలో నపుంసకత్వం రావడానికి దారి తీస్తుంది. ప్రసన్న అందకపోతే అయిపోయాక  హైపో యక్టివ్ గా మారి ,అంగస్తంభనలు రావు. జత పదార్థాలతో నరాల్లో కంపరం మొదలై హైపర్ యక్టివ్ గా మారి శీఘ్రస్కలనం మొదలవుతుంది. అంతిమంగా ఇవన్నీ నపుంసకత్వానికి చేరుస్తాయి.

 మూలం ఒకటే,..........

వెన్ను, లైంగిక వ్యవస్థ ఒక దానితో మరొకటి పూర్తిగా ముడిపడి ఉన్నవే. అయితే ఈ రెండు వ్యవస్థలకు కేంద్రంగా వాతమే పనిచేస్తుంది. వెన్ను, లైంగిక అంశాలని నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి. అందుకే నిన్ను నొప్పి లైంగిక సమస్య ఏది వచ్చినా ఈ రెండూ ఒక దానితో ఒకటి మోడీ పడినవే కానీ వేరు వేరు కాదు. అందుకే ఈ వ్యవస్థలో వచ్చే ఏ చిన్న తేడా అయినా ఈ రెండింటి మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. సీక్రెట్ స్కలనం అనేది రోజు ఉంటేనే ఆనేమీ కాదు. ఎప్పుడో ఒకసారి అయినా అది మును ముందు రాబోయే అంగస్తంభన, నపుంసకత్వాన్ని తెలియజేసే హెచ్చరికే. కొంతమందికి తెలియకుండానే స్కలనం జరిగి పోతూ ఉంటుంది. దీన్ని చాలా మంది పట్టించుకోరు కానీ ఇది కూడా అంతిమంగా అంగస్తంభన సమస్యలు, నపుంసకత్వానికి దారితీసే ప్రమాదం ఉంది.
వెన్ను నొప్పి కదా అని చికిత్సలేవీ తీసుకోకుండా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండిపోతే, అంతిమంగా అది మనిషి లైంగిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. అలాగే వెన్నునొప్పి, లైంగిక సమస్యలు వేరు వేరు అనుకున్న ప్రమాదమే.అలానే వేరు వేరుగా చూడటం వల్లే అల్లోపతి వైద్య విధానంలో ఈ సమస్యలు పరిష్కారం లేని సమస్య లు గా మిగిలిపోతున్నాయి. ఈ రెండు సమస్యలకు మూల కారణమైన వాత జ్ఞానం  వల్లే ఆయుర్వేదం ఈ రెండు సమస్యలను ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరించ కలుగుతుంది. వైద్య చికిత్సలో భాగంగా వెన్నునొప్పి తొలగించేందుకు, మేరు చికిత్సలు ,మర్మ చికిత్సలు ఉంటాయి. శరీరాన్ని శక్తివంతంగా మలిచేందుకు రసాయన చికిత్సలు ఉంటాయి. అన్నింటినీ నుంచి లైంగిక సమస్యలను పరిష్కరించడానికి వాజీకరణ చికిత్సలు ఉంటాయి. శరీర ధర్మాన్ని అనుసరించి మరికొన్ని ప్రత్యేక చికిత్సలు ఉంటాయి. జీవితమంతా దన్నుగా వెన్ను నిలబడాలన్నా, లైంగిక శక్తి జీవితమంతా కొనసాగాలన్న, ఆయుర్వేదానికి మించిన వైద్యం మరొకటి ఉండదు మరి!



డాక్టర్  వర్ధన్   
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments