కీళ్లనొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా మారి మొత్తం జీవితాన్నే ఛిద్రం చేస్తుంది .అల్లోపతిలో ఇచ్చే పెయిన్ కిల్లర్స్ తోనో , స్టెరాయిడ్స్ తోనో కల యాపన చేస్తే ఒక దశలో ప్రతి అవయవం దెబ్బ తిని చివరికి లివర్ సిర్రోసిన్ , గుండెపోటు , బోన్ కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం వుంది . అందుకే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయిస్తే ఆ వ్యాధులు సమూలంగా సమసిపోతాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్ధన్ ,డాక్టర్ మాధురీ వర్ధన్ .
భారతదేశంలో నేడు ప్రతి ఏడుగురిలో ఐదుగురు ఆస్టియో ఆర్ధరైటీస్ అంటే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ళనొప్పులు అనగానే చాలామందికి మోకాళ్ళ నొప్పులు అన్న అభిప్రాయమే కలుగుతుంది. వాస్తవానికి కీళ్ళ నొప్పులు 100 రకాలు. ఈ సమస్య కేవలం మోకాళ్ళకే పరిమితమై ఉండకుండా శరీరంలోని మొత్తం కండరాలు, లిగమెంట్లు ,టెండాన్లు ,కార్టిలేజ్ ,ప్రతి అవయవం లోపలి పొర(మ్యూకస్ మెబ్రేన్) మీద కూడా దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఆస్థియో అర్ధరైటిస్ ప్రధానంగా ,అంగవైకల్యాన్ని కలిగించటం ద్వారా విధి నిర్వహణకు అడ్డుపడుతుంది .ఒక దశలో ఇది శారీరకంగా కుంగతీయడమే కాకుండా ,మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కీళ్లనొప్పులు మరీ తీవ్రమైన ఒక దశలో మలమూత్రాలకు వెళ్లడం కూడా కష్టమైపోయి, జీవితం మీదే విరక్తి కలుగుతుంది. అది ఒక్కోసారి ఆత్మహత్యా ప్రయత్నాలు వైపు కూడా నడిపించవచ్చు . చాలామందిలో ఈ కీళ్ల నొప్పులు అసలు జీవన స్పృహ లేకుండా చేస్తాయి. జీవితానందానికి పూర్తిగా దూరం చేస్తాయి.
కీళ్ల నొప్పులు వంద రకాలు ఉన్న వాటిలో ఎక్కువ మందిని బాధించే ని ఆస్టియో ఆర్థరైటిస్ .ఈ సమస్య 60 ఏళ్ళ వయసు లోనే కాదు 20 ఏళ్లకు రావచ్చు .మొదట్లో ఈ నొప్పి మోకాళ్లు లోనే ఉండొచ్చు .అయితే అంతటితో ఆగిపోకుండా, శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి నొప్పితోపాటు వాపు, కీళ్లు బిగుసుకు పోవడం, ఫలితంగా కదలికలు కుదించుకుపోవడం , నడుస్తుంటే కీళ్ల లో టాక్టక్ మనే శబ్దం రావడం మొదలవుతుంది. ఒక దశలో తలుపు తీయలేకపోవడం, గ్లాసు పట్టుకోలేకపోవడం ,పడకమీద అటుఇటు తిరగలేకపోవడం , వంటివి బాధిస్తాయి. చివరికి మలమూత్రాల కు వెళ్ళడానికి కూడా మరొకరిని సాయం తీసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇది రోగిని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది.
మౌలికంగా ఆర్థరైటిస్ రెండు రకాలు, వయసు పైబడటం, ఏదైనా ప్రమాదంలో కీళ్లు దెబ్బ తినటం ,బరువులు ఎత్తడం, అతిగా వ్యాయామం చేయడం వంటి కారణాలతో వచ్చే ఆర్థరైటిస్ మొదటి రకం .అలా కాకుండా కొన్ని ఇతర వ్యాధుల వల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు .ఇది రెండవ రకం. ఉదాహరణకు మధుమేహం కారణంగా వచ్చే,డయాబెటిక్ ,అర్ధోపతి ,సోరియాసిస్ వ్యాధి వచ్చే వల్ల వచ్చే సొరియాటిక్ ఆర్థరైటిస్ .రుమాటిక్ ఫీవర్ వాళ్ళ వచ్చే రుమాటాయిడ్ ఆర్థరైటిస్. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్.సెప్టిక్ వాళ్ళ వచ్చే ఒబెస్ ఆర్థరైటిస్ ఎలా పలు రకాలుగా ఉంటాయి . అయితే ఈ దశలో కీళ్లు ,కార్టిలేజ్ అరగడం ద్వారా రాలిపడే పొడి కీళ్ల పరిసరాల్లోనే ఉండిపోతుంది .అయితే ఈ పొడిని శరీరం పరాయి కణాలుగా ,శత్రుకణాలుగా భావించి ,వాటితో పోరాటానికి దిగుతుంది . వాటి ఫలితమే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ,దీనివల్ల కీళ్లలో వాపు ,నొప్పి ,మంట,మొదలవుతాయి .చివరికి కదలలేని స్థితి ఏర్పడుతుంది .
ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ,ఆహార విషయాల్లో ,జీవనశైలి విషయాల్లోనూ మార్పులు చేసుకోకుండా , సరైన వైద్య చికిత్సలు కూడా తీసుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది . అదే పనిగా పెయిన్ కిల్లర్స్, మరికొన్ని ఇతర మందులు వాడటం వల్ల ఒక దశలో ఆ తరువాత అదే రుమటాయిడ్ అర్థరైటిస్ గా మారి ఇది మ్యూకస్ మెంబ్రేన్ నుంచి చర్మం నుంచి మొదలుకుని ,శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా రుమటాయిడ్ ఆర్థ రైటిస్ తో బాధపడుతున్న వారు మిగతా వారితో పోలిస్తే ,గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువ .వీరిలో ఇమ్మ్యూనిటీ కూడా బాగా తగ్గిపోయి ,తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఈ సమస్యలన్నిటికీ అలోపతి వారు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు.స్టెరాయిడ్స్ ఎక్కువకాలం వాడటం వల్ల ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియో పోరోసిస్ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఎందుకు పనికిరాకుండా పోయే వచ్చే వీలుంది ఒకవేళ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.అలాగే లివర్ ఎందుకు పనికి రాకుండా పోయే సిరోసిస్ వచ్చే వీలుంది. ఒక వేళా ఎముక మజ్జ దెబ్బ తింటే ,బోన్ కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా వుంది .ఈ విషయం లో దీర్ఘకాలికమైన నిలక్ష్యం చేస్తే ఇవన్నీ కలిసి అంతిమంగా మరణాన్ని కాదు ,అకాల మరణాన్ని కలిగిస్తాయి , అందుకే ,సకాలంలో స్పందించి , ఆస్టియో ఆర్థరైటిస్ గా వున్నప్పుడే ఆయుర్వేదం చికిత్సలు తీసుకుంటే ఆ సమస్య సంపూర్ణం గా బయటకు వచ్చు ఒకవేళ ఇప్పటికే సమస్య ముదిరిపోయి ,రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా మరీనా దానికి కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ చికిత్సలు వున్నాయి .సమస్యలకు ఆయుర్వేదం సమర్ధవంతం గా నయం చేయడమే కాకుండా , ఒక సంపూర్ణమైన జీవితాన్ని , ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తుంది .
డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment