లివర్ వ్యాధులకు ఆయుర్వేదమే లైఫ్ గివర్ || Ayurvedic Treatment for Liver Cirrhosis, Fatty Liver, Hepatitis and other Liver Disorders:Dr VARDHAN
ఆరోగ్యం మీద మనిషి అయుః ప్రాణాలు ఆధారపడి ఉంటాయనేది వైద్య శాస్త్రాలు అనాదిగా గోషిస్తున్న సత్యం. ఎంతసేపు గుండా కిడ్నీలదే ప్రాధాన్యత అన్నట్లు మాట్లాడతారు గాని, వాస్తవానికి మొత్తం శరీరం అంతా ఏం తింటే ఒక పెద్ద వ్యవస్థ లివర్. శరీర వ్యవస్థలో ప్రధమ జీవ క్రియ లివర్ నుంచే ప్రారంభమవుతుంది. సమస్త కలుషితాల శుద్ధి అయ్యాకే శుభ్రమైన రక్తం గుండెలోకి వెళుతుంది. గుండె నుంచి ఆ తర్వాత శరీరమంతా వెళుతుంది. లివర్ జీర్ణక్రియలో ను పోషకాలను నిలవచేయడం లో తోడ్పడుతుంది . క్లాటింగ్ ప్యాక్టర్స్ ను ఏ.డీ ఇ.కే విటమిన్లు ఉత్పత్తి చేస్తుంది. వీటన్నిటితో పాటు మొత్తం శరీరంలోని జీవక్రియలు అన్నింటిని అది తన ఆధీనంలో పెట్టుకుంటుంది.
లివర్ వ్యాధులు పలురకాలు:
లివర్ సిర్రోసిస్ ,లివర్ హైపటైటిస్ సమస్య లు తీవ్రమైనవి. లివర్ పని చేయకపోతే వచ్చే తొలి జబ్బు జాండిస్. జాండీస్ జ్వరంతో రావడం ,కడుపులో నీరు దిగిపోయి జలోదరం, డయేరియా, క్రానిక్ హెపటైటిస్ ఉంటాయి. లివర్ లో ఉండే కణజాలాన్ని hepatocytes అంటాం. లివర్ లోకి ప్రవేశించే కలుషితాల ఉధృతి వల్ల గాని, వైరల్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల కారణంగా గానీ, ఈ కణజాలం కొన్ని ప్రతికూల మార్పులకు లోనవుతుంది. ఈక్రమంలో కొందరిలో జాండిస్, మరికొందరిలో ascites, ఇంకా ఏదైనా కనిపించవచ్చు. కానీ చాలా తక్కువ మందిలో కనిపించేది ప్యాటి లివర్ సమస్య. హ్యాపటొసైట్స్ మధ్య ప్యాట్ చేరిపోవడం ఇందులోని సమస్య. ఇదే లివర్ వాపు కు కారణమవుతుంది. ఈపాటి లివర్ ను నిర్లక్ష్యం చేస్తే అది కాస్త లివర్ సిరోసిస్ గా మారుతుంది.
కొంత సపోర్ట్ తోనే.......
లివర్ లో ఏ సమస్య వచ్చినా తిరిగి తనకు తానే చక్కబరచుకొనే శక్తి శరీరంలో ఒక్క లివర్ కే ఉంది. కాకపోతే ఆ స్థితికి రావడానికి మనం కొంత సమయం ఇవ్వాలి. ఆయుర్వేదం ద్వారా దానికి సపోర్ట్ ఇవ్వాలి. నిజానికి ప్యాటి లివర్ నుంచి మొదలుకొని ,లివర్ సిరోసిస్ దాకా, సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మొదలుకొని హెపటైటిస్ దాకా ఆటోఇమ్యూన్ హెపటైటిస్ దాకా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. జాండీస్ నుంచి లివర్ సంబంధిత సమస్య ఉన్న దానిని తిరిగి నార్మల్ చేసే మందులు ఆయుర్వేదం లో ఉన్నాయి. సానుకూల పరిస్థితులు ఉంటే 20 శాతంగా మిగిలిన లివర్ తిరిగి పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఉంటే, ఆయుర్వేదంలోని రసాయన చికిత్స ద్వారా లివర్ ను మరింత వేగంగా పూర్వస్థితికి తెచ్చే అవకాశాలు నిండుగా ఉంటాయి. విశేషించి సర్జరీ లేకుండా, దుష్ప్రభావాలు లేకుండా, లివర్ మార్పిడి చికిత్సలు ,లివర్ బయాప్సీ అవసరం లేకుండానే లివర్ పూర్తి స్థితికి తెచ్చే వైద్యచికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment